Pallavi:
He maṁtrālaya dībā... śhrī rāghaveṁdra gurunādhā.... prabho pāhimāṁ....
śhrī rāghaveṁdra gurunādha ||9||
Nammina nā madi maṁtrālayamegā o....
nammani vārigi tābatrayamegā...
śhrī gurubodhalu amṛtamayamegā o ...
sallani sūbula sūryodayamegā....
Gurunādha rāghaveṁdrā śhrī kṛṣhṇa pārijādā
hanumaṁta śhakti saṁdrā harināma gāna gīdā
nī tuṁgabhadra mā pābāle kaḍagaṁgā...
tuṁgā jalāla sevā tulasī daḽāla pūjā aṁdugo....
Saraṇaṁ 1:
Nirāśha mūgeveḽā mā durāśha rege veḽā
nī bhajane mā bradugai ponīvā.....
padāla vāle veḽā nī padālu pāḍe veḽā
nī saraṇaṁ mā śharaṇaṁ kānīvā.....
Manasu tĕllani himavaṁtā bhavamu tīrsarā bhagavaṁtā...
mahini dāsina mahimaṁtā marala sūbumā hanumaṁtā...
nī vīṇa tīgalo yogāle palugaṁgā...
Tuṁgā jalāla sevā tulasī daḽāla pūjā aṁdugo....
Nammina nā madi maṁtrālayamegā o....
nammani vārigi tābatrayamegā...
Saraṇaṁ 2:
Vināśhagālaṁlona dhanāśha puḍidelonā
nī pilube mā marubai poduṁṭe...
vayassu pāḍe veḽa vasaṁtamāḍe veḽā
nīdalabe mādalube mūstuṁṭe...
Vĕlugu sūbarā gurunādhā vĕdalu tīrsarā yadirājā
ihamu mābĕ nī hidabodhā paramu sūbĕ nī priyagādha
nī nāmagāname prāṇālai palugaṁgā....

పల్లవి:
హే మంత్రాలయ దీపా... శ్రీ రాఘవేంద్ర గురునాధా.... ప్రభో పాహిమాం....
శ్రీ రాఘవేంద్ర గురునాధ ||9||
నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ....
నమ్మని వారికి తాపత్రయమేగా...
శ్రీ గురుబోధలు అమృతమయమేగా ఓ ...
చల్లని చూపుల సూర్యోదయమేగా....
గురునాధ రాఘవేంద్రా శ్రీ కృష్ణ పారిజాతా
హనుమంత శక్తి సంద్రా హరినామ గాన గీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా...
తుంగా జలాల సేవా తులసీ దళాల పూజా అందుకో....
చరణం 1:
నిరాశ మూగేవేళా మా దురాశ రేగే వేళా
నీ భజనే మా బ్రతుకై పోనీవా.....
పదాల వాలే వేళా నీ పదాలు పాడే వేళా
నీ చరణం మా శరణం కానీవా.....
మనసు తెల్లని హిమవంతా భవము తీర్చరా భగవంతా...
మహిని దాచిన మహిమంతా మరల చూపుమా హనుమంతా...
నీ వీణ తీగలో యోగాలే పలుకంగా...
తుంగా జలాల సేవా తులసీ దళాల పూజా అందుకో....
నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ....
నమ్మని వారికి తాపత్రయమేగా...
చరణం 2:
వినాశకాలంలోన ధనాశ పుడితేలోనా
నీ పిలుపే మా మరుపై పోతుంటే...
వయస్సు పాడే వేళ వసంతమాడే వేళా
నీతలపే మాతలుపే మూస్తుంటే...
వెలుగు చూపరా గురునాధా వెతలు తీర్చరా యతిరాజా
ఇహము మాపె నీ హితబోధా పరము చూపె నీ ప్రియగాధ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగా....

Raghavendra is a 2003 Indian Telugu-language action film directed by Suresh Krishna and written by Posani Krishna Murali. It stars Prabhas, Anshu and Shweta Agarwal. Music was scored by Mani Sharma. It was also dubbed in Hindi as Sanyasi: The Warrior Saint (2008) and Malayalam as Sakthi in spite of being remade by Suresh himself in Hindi as Rocky: The Rebel. It was remade in Bangladeshi Bengali as Lover Number One starring Bappy Chowdhury and Pori Moni. Collection 2 crore shares.
From RaghavendraRaghavendra movie - Nammina na madi Song (Including Telugu n English Lyrics)
Raghavendra movie - Adugulona adugu Song (Including Telugu n English Lyrics)
Raghavendra movie - Boothulu Tittakura Song (Including Telugu n English Lyrics)
Raghavendra movie - Calcutta pan vesina Song (Including Telugu n English Lyrics)
Raghavendra movie - Nee style nakistam Song (Including Telugu n English Lyrics)
Raghavendra movie - Sarigamapadanisa Song (Including Telugu n English Lyrics)>

Have 5 minutes? Complete a survey and earn 1$
Enjoy cool dbz content on Instagram.
Market your thing just for 1$.
Wipe your twitter data just for 1$.
Wipe your tumblr data just for 1$.
Get ideas for your site just for 3$.
Work with a content writer for your site.
Try our online text formatter.
They will feed you to make you a feed. [Sensitive Content]